Share News

MLA Pinnelli: నరసారావుపేటలో ప్రత్యక్షమైన పిన్నెల్లి.. వాట్ నెక్స్ట్..?

ABN , Publish Date - May 28 , 2024 | 09:46 PM

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డిలో పరారై పల్నాడు జిల్లా నరసారావుపేటలో ప్రత్యక్షమయ్యారు..

MLA Pinnelli: నరసారావుపేటలో ప్రత్యక్షమైన పిన్నెల్లి.. వాట్ నెక్స్ట్..?

  • తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మిస్సింగ్!?

  • ఐదారు రోజుల తర్వాత పల్నాడు జిల్లాలో ప్రత్యక్షమైన పిన్నెల్లి

  • మంగళవారం రాత్రి నరసరావుపేటకి చేరుకున్న మాచర్ల ఎమ్మెల్యే

  • తొలుత హోటల్ జూపల్లి వద్ద ఆగిన రామకృష్ణారెడ్డి

  • అక్కడ్నుంచి ఎస్పీ కార్యాలయానికి రానున్న పిన్నెల్లి

  • పిన్నెల్లికి మద్దతుగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు


Pinnelli-High-Court.jpg

ఏం జరిగింది..?

  • పాల్వాయ్ గేట్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదు

  • కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు

  • దెబ్బకు ఏపీ వదిలి పరారైన పిన్నెల్లి బ్రదర్స్..?

  • వెంబడించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు

  • సంగారెడ్డి జిల్లా కంది హైవేపై కారు మారి పరారైన పిన్నెల్లి బ్రదర్స్

  • కారు డ్రైవర్, గన్‌మెన్‌.. ఆఖరికి ఫోన్లు కూడా వదిలేసి పరార్

  • మొదట.. విదేశాలకు వెళ్లిపోయారని వార్తలు

  • ఆ తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ నేత ఆశ్రయం ఇచ్చారని టాక్

  • ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

  • పిన్నెల్లిపై జూన్-06 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు

  • హైకోర్టు తీర్పుతో పిన్నెల్లికి బిగ్ రిలీఫ్


Pinnelli-Look-Out-Notice.jpg

మరో రెండు కేసుల్లో ఇలా..?

  • హత్యాయత్నం కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేయడంపై తీర్పు రిజర్వ్

  • రెండు హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి

  • హైకోర్టులో పిన్నెల్లి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు

  • ఇరు వర్గాల వాదనలు విన్నాక తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

Updated Date - May 28 , 2024 | 10:16 PM