Gold and Silver Prices: మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ఈసారి ఎంత పెరిగాయంటే
ABN , Publish Date - May 03 , 2024 | 06:34 AM
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పుత్తడి, వెండి ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (మే 3న) బంగారం(gold), వెండి(silver) ధరలలో మళ్లీ పెరుగుదల కనిపించింది. నిన్న భారీగా తగ్గిన పుత్తడి ధర ఈరోజు దాదాపు 500 రూపాయలు పెరిగింది.
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పుత్తడి, వెండి ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (మే 3న) బంగారం(gold), వెండి(silver) ధరలలో మళ్లీ పెరుగుదల కనిపించింది. నిన్న భారీగా తగ్గిన పుత్తడి ధర ఈరోజు దాదాపు 500 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,430గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,410కు చేరింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.400 బలపడి రూ.83,600కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.72,280గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,260గా ఉంది.
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు
ఢిల్లీలో బంగారం ధర రూ. 72,430, ధర రూ. 66,410
హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 72,280, ధర రూ. 66,260
చెన్నైలో బంగారం ధర రూ. 73,260, ధర రూ. 67,160
ముంబైలో బంగారం ధర రూ. 72,280, ధర రూ. 66,260
కోల్‌కతాలో బంగారం రూ. 72,280, ధర రూ. 66,260
వెండి ధరలు
ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.83,600గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.87,100కు చేరింది. ముంబైలో రూ.83,600, బెంగళూరులో రూ.82,150, చెన్నైలో కూడా రూ.87,100గా ఉంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది. అంతేకాదు GST, TCS, ఇతర ఛార్జీలు వీటిలో కలిగి ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించండి.
ఇది కూడా చదవండి:
IRCTC: తక్కువ బడ్జెట్లోనే.. షిర్డీ, శని శింగనాపూర్ ప్రయాణం
Heatwave: హీట్‌వేవ్ ఎఫెక్ట్..పెరుగుతున్న కూరగాయల ధరలు, ద్రవ్యోల్బణంపై కూడా
Read Latest Business News and Telugu News