Share News

Gold and Silver Rates: బాబోయ్ మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే

ABN , Publish Date - Jun 28 , 2024 | 06:30 AM

బంగారం(gold) ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత నాలుగు రోజులుగా వరుసగా ఈ ధరలు తగ్గుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 28న) దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గి రూ.72,870కి చేరుకుంది.

Gold and Silver Rates: బాబోయ్ మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే
june 28th 2024 gold and silver rates

బంగారం(gold) ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత నాలుగు రోజులుగా వరుసగా ఈ ధరలు తగ్గుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 28న) దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గి రూ.71,870కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.65,890కి చేరింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌(hyderabad), విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 71,720గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.65,740గా ఉంది. అయితే వెండి(silver) ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఉంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


బంగారం ధర (24 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • హైదరాబాద్‌లో రూ. 71,720

  • విజయవాడలో రూ. 71,720

  • ఢిల్లీలో రూ. 71,870

  • చెన్నైలో రూ. 72,270

  • ముంబైలో రూ. 71,720

  • కోల్‌కతాలో రూ. 71,720

  • వడోదరలో రూ. 71,770

  • బెంగళూరులో రూ. 71,720

  • కేరళలో రూ. 71,720

వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

దేశంలో నేడు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఉంది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 89,900 కాగా, హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి రేటు రూ. 94,400గా ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 89,900, చైన్నైలో కిలో వెండి ధర రూ. 94,400, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 89,900, కేరళలో కిలో వెండి ధర రూ. 94,400, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 89,400, వడోదరలో కిలో వెండి రేటు రూ. 89,900గా ఉంది.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.


ఇది కూడా చదవండి:

జియో సేవలు మరింత ప్రియం

Budget 2024: బడ్జెట్ 2024లో సెక్షన్ 80సీ పరిమితి పెంచుతారా.. ఆశలు నెరవేరుతాయా ?



For Latest News and Business News click here

Updated Date - Jun 28 , 2024 | 06:37 AM