Gold and Silver Rate Today: రెండో రోజు పెరిగిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే..
ABN , Publish Date - Jul 12 , 2024 | 06:29 AM
దేశంలో బంగారం(gold), వెండి(silver) ఆభరణాల తయారీకి కాకుండా ప్రస్తుతం అనేక మంది పెట్టుబడులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే పరిమితంగా ఉన్న ఈ బంగారం, వెండి ధరలు క్రమంగా పెరగడం, తగ్గడం వల్ల వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో నేడు (జులై 12న) బంగారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశంలో బంగారం(gold), వెండి(silver) ఆభరణాల తయారీకి కాకుండా ప్రస్తుతం అనేక మంది పెట్టుబడులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే పరిమితంగా ఉన్న ఈ బంగారం, వెండి ధరలు క్రమంగా పెరగడం, తగ్గడం వల్ల వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో నేడు (జులై 12న) బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు పెరిగి రూ.73,430కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,310గా ఉంది.
మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,580కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,460కి చేరుకుంది. వెండి గురించి మాట్లాడితే ఇది కిలోకు రూ. 1100 పెరిగి రూ.95,600కు చేరుకుంది. ఈ క్రమంలో మెట్రోలతో సహా ఇతర నగరాల్లో బంగారం, వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
చెన్నైలో రూ. 74,030, రూ. 67,860
హైదరాబాద్‌లో రూ. 73,430, రూ. 67,310
విజయవాడలో రూ. 73,430, రూ. 67,310
ఢిల్లీలో రూ.73,580, రూ. 67,460
ముంబైలో రూ. 73,430, రూ. 67,310
వడోదరలో రూ. 73,480, రూ. 67,360
కోల్‌కతాలో రూ. 73,430, రూ. 67,310
కేరళలో రూ. 73,430, రూ. 67,310
బెంగళూరులో రూ. 73,430, రూ. 67,310
ప్రధాన ప్రాంతాల్లో వెండి రేట్లు (కేజీకి)
ఢిల్లీలో రూ. 95,600
హైదరాబాద్‌లో రూ. 100,100
విజయవాడలో రూ. 100,100
బెంగళూరులో రూ. 95,100
కోల్‌కతాలో రూ. 95,600
చెన్నైలో రూ. 100,100
కేరళలో రూ. 100,100
వడోదరలో రూ. 95,600
గోవాలో రూ. 95,100
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
భారత రియల్టీ మొఘల్ డీఎల్‌ఎఫ్ రాజీవ్ సింగ్
For Latest News and Business News click here