Gold and Silver Rate Updates: గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మార్పు ఏంతంటే..
ABN , Publish Date - Jul 21 , 2024 | 06:30 AM
దేశవ్యాప్తంగా నేడు (జులై 21న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,970గా ఉంది.
దేశవ్యాప్తంగా నేడు (జులై 21న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,970గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,120గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,950గా ఉంది. మరోవైపు వెండి రేట్లు కూడా కిలోకు 1750 రూపాయలకు పైగా తగ్గి ఢిల్లీలో రూ.91,500కు చేరుకున్నాయి.
ఈ క్రమంలోనే గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 4 వేల రూపాయలు తగ్గడం విశేషం. వెండి రేటు గత ఆదివారం జులై 14న కేజీకి రూ.95,500గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల పుత్తడి ధర ఇదే సమయంలో 10 గ్రాములకు రూ.67,600గా ఉంది. గోల్డ్ రేటు గత వారం రోజుల్లో 20 రూపాయలు మాత్రమే తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి తెలుసుకుందాం.
పలు ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు 10 గ్రాములకు (24 క్యారెట్లు), (22 క్యారెట్లు)
చెన్నైలో రూ. 74,570, రూ. 68,350
ఢిల్లీలో రూ. 74,120, రూ. 67,950
హైదరాబాద్‌లో రూ. 73,970, రూ. 67,800
విజయవాడలో రూ. 73,970, రూ. 67,800
ముంబైలో రూ. 73,970, రూ. 67,800
బెంగళూరులో రూ. 73,970, రూ. 67,800
వడోదరలో రూ. 74,020, రూ. 67,850
కోల్‌కతాలో రూ. 73,970, రూ. 67,800
కేరళలో రూ. 73,970, రూ. 67,800
కీలక నగరాల్లో కేజీకి వెండి ధరలు
ఢిల్లీలో రూ. 91,500
హైదరాబాద్‌లో రూ. 96,000
విజయవాడలో రూ. 96,000
ముంబైలో రూ. 91,500
చెన్నైలో రూ. 96,000
కోల్‌కతాలో రూ. 91,500
బెంగళూరులో రూ. 91,650
వడోదరలో రూ. 91,500
కేరళలో రూ. 96,000
ఇవి కూడా చదవండి:
Budget 2024: బడ్జెట్ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!
గూగుల్ క్లౌడ్‌తో ఎల్4జీ జట్టు
Read More Business News and Latest Telugu News