Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే
ABN , Publish Date - Jul 22 , 2024 | 06:26 AM
దేశవ్యాప్తంగా ఈరోజు (జులై 22న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 67,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,110గా ఉంది.
దేశవ్యాప్తంగా ఈరోజు (జులై 22న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 గంటల నాటికి 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 10 రూపాయలు మాత్రమే తగ్గి రూ. 67,940కి చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,110గా ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.73,960గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 67,790కు చేరుకుంది.
ఇక వెండి ధరల విషయానికి ఇది కూడా స్పల్పంగా కిలోకు 100 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.91,400కు చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు 10 గ్రాములకు (24 క్యారెట్లు), (22 క్యారెట్లు)
ఢిల్లీలో రూ. 74,110, రూ. 67,940
చెన్నైలో రూ. 74,560, రూ. 68,340
విజయవాడలో రూ. 73,960, రూ. 67,790
హైదరాబాద్‌లో రూ. 73,960, రూ. 67,790
బెంగళూరులో రూ. 73,960, రూ. 67,790
ముంబైలో రూ. 73,960, రూ. 67,790
కోల్‌కతాలో రూ. 73,960, రూ. 67,790
కేరళలో రూ. 73,960, రూ. 67,790
వడోదరలో రూ. 74,010, రూ. 67,840
ప్రధాన ప్రాంతాల్లో కిలోకు వెండి రేట్లు
ఢిల్లీలో రూ. 91,400
హైదరాబాద్‌లో రూ. 95,900
విజయవాడలో రూ. 95,900
ముంబైలో రూ. 91,400
చెన్నైలో రూ. 95,900
కోల్‌కతాలో రూ. 91,400
బెంగళూరులో రూ. 91,550
వారణాసిలో రూ. 91,400
వడోదరలో రూ. 91,400
కేరళలో రూ. 95,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో మళ్లీ రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Alert: రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు.. ఈ 4 తగ్గింపులు క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు
Economic Survey: ఆర్థిక సర్వే ప్రత్యేకత ఏంటి.. బడ్జెట్‌కు ఒకరోజు ముందే ఎందుకు సమర్పిస్తారు?
Read More Business News and Latest Telugu News