Gold Rates: బంగారం ధర తగ్గుముఖం
ABN , Publish Date - Aug 09 , 2024 | 06:45 AM
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి ధరల దిగి వస్తున్నాయి. రెండురోజుల్లో రూ.1300 వరకు తగ్గగా.. శుక్రవారం మరో రూ.100 తగ్గింది. అసలే శ్రావణ మాసం.. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో మహిళలు బిజీగా ఉంటారు. బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్: బంగారం ధరలు (Goldrates) తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి ధరల దిగి వస్తున్నాయి. రెండురోజుల్లో రూ.1300 వరకు తగ్గగా.. శుక్రవారం మరో రూ.100 తగ్గింది. అసలే శ్రావణ మాసం.. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో మహిళలు బిజీగా ఉంటారు. బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,490గా ఉంది. మేలిమి బంగారం రూ.69,260గా ఉంది. విశాఖపట్టణం, విజయవాడలో బంగారం ధరల్లో తేడా లేదు. 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,260గా ఉంది.
బంగారం ధర | 10 గ్రాములు (22 క్యారెట్లు) | 10 గ్రాములు (24 క్యారెట్లు) |
హైదరాబాద్ | 63,490 | 69,260 |
విజయవాడ | 63,490 | 69,260 |
ఢిల్లీలో ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.63,640గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,410గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,260గా ఉంది. ముంబై, బెంగళూర్, కేరళలో ఇదే విధంగా బంగారం ధరలు ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,510 ఉండగా, మేలిమి బంగారం ధర రూ.69,280గా ఉంది.
విశాఖపట్టణం | 63,490 | 69,260 |
ఢిల్లీ | 63,640 | 69,410 |
ముంబై | 63,490 | 69,260 |
పుణెలో ఇలా..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,490 ఉండగా, మేలిమి బంగారం ధర రూ.69,260గా ఉంది. వెండి ధర కూడా తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.86,400గా ఉంది. కోల్ కతాలో రూ.81,400. బెంగళూర్‌లో 80,900గా ఉంది.