Share News

Diksuchi : భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్స్‌

ABN , Publish Date - Aug 02 , 2024 | 05:50 AM

భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఎయిమ్స్‌)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్స్‌

Diksuchi : భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఎయిమ్స్‌)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: సీనియర్‌ రెసిడెంట్‌

విభాగాలు: అనస్తీషియాలజీ, ఈఎన్‌టీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, మైక్రోబయాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, పాథాలజీ, ఫిజియాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, యూరాలజీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, ఎమ్మెస్సీ, డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.67,700

వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్య్లూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/అభ్యర్థులకు రూ.1200, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15

వెబ్‌సైట్‌: https://aiimsbhubaneshwa.nic./

Updated Date - Aug 02 , 2024 | 07:00 AM