Body Fat : అధిక బరువు బలాదూర్
ABN , Publish Date - Oct 08 , 2024 | 02:32 AM
శరీరంలో అదనపు కొవ్వును కరిగించే పానీయాలున్నాయి. అలాంటివాటిలో ‘అల్లం నీళ్లు’ మెరుగైనవి. ఈ పానీయం ఎలా తయారుచేయాలంటే?
హెల్తీ డ్రింక్
శరీరంలో అదనపు కొవ్వును కరిగించే పానీయాలున్నాయి. అలాంటివాటిలో ‘అల్లం నీళ్లు’ మెరుగైనవి. ఈ పానీయం ఎలా తయారుచేయాలంటే?
కావలసిన పదార్థాలు:
అల్లం పొడి - 1 టీ స్పూను
తేనె - 1 టేబుల్ స్పూను
నిమ్మరసం - 1 టేబుల్ స్పూను
కలబంద గుజ్జు - 2 టేబుల్ స్పూను
నీళ్లు - 1 గ్లాసు
తయారీ విధానం:
నీళ్లలో కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి.
కలుపుతున్నప్పుడే నిమ్మరసం కూడా వేయాలి.
చివర్లో అల్లం పొడి, తేనె కూడా వేసి కలిపి, పరగడుపునే తాగాలి.
ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే మార్పు స్పష్టంగా తెలుస్తుంది.