Share News

Opitcal Illusion: మీ కళ్లు పవర్‌ఫుల్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలోని మూడు గుడ్లగూబలను 8 సెకెన్లలో కనిపెట్టండి!

ABN , Publish Date - May 21 , 2024 | 10:21 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Opitcal Illusion: మీ కళ్లు పవర్‌ఫుల్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలోని మూడు గుడ్లగూబలను 8 సెకెన్లలో కనిపెట్టండి!
Opitcal Illusion

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో బాగా వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ పెద్ద కొండ కనిపిస్తోంది. కొండపై రాళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ రాళ్ల మధ్యలో మూడు గుడ్లగూబలు కూడా ఉన్నాయి. ఆ గుడ్లగూబలు ఎక్కడున్నాయో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 8 సెకెన్ల వ్యవధిలో అవి ఎక్కడున్నాయో కనిపెట్టెస్తే మీ పరిశీలనా శక్తి గొప్పది అని నమ్మొచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ గుడ్లగూబలు ఎక్కడున్నాయో తెలుస్తుంది.

owls2.jpg

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలోని వ్యక్తి టోపీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. హోరు గాలిలో ఘాట్ రోడ్‌లో జర్నీ ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ వీడియో చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2024 | 10:39 AM