నేడు (29-11-2019 - బుధవారం) వృషభ రాశివారు స్టాక్‌మార్కెట్ లావాదేవీల్లో లాభాలు ఆ ర్జిస్తారు. గత అనుభవంతో ఆదాయం పెంపొందించుకుంటారు. ఆస్పత్రులు, బ్యాంకులు, ఫార్మా రంగాల్లో పనిచేసే వృశ్చిక రాశి వారికి నేడు డబ్బే డబ్బు.. ఆర్థికంగా బాగా కలిసొస్తుందట.
మనుషులు కానీ, జంతువులు గానీ ఒక్కసారి.. సింహం, పులుల కంట పడితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రాణాలు దక్కే అవకాశం ఉండదు. ఇలాంటి...
పెళ్లికి ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో వధూవరుల కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో మునిగిపోయారు. మరోవైపు అతిథులంతా గ్రామానికి చేరుకున్నారు. అయితే మరుసటి రోజు వివాహం జరగాల్సి ఉండగా.. ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఉదయం...
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును చంపేందుకు కిరాతకమైన ప్లాన్ వేశాడు. ఓ విష సర్పాన్ని ఇంట్లోకి వదిలి వారిద్దరినీ చంపేశాడు. తర్వాతి రోజు ఉదయం తనకేమీ తెలియనట్టు నటించాడు.
స్విగ్గీ కస్టమర్ 12 కిలోమీటర్ల దూరంలోని తప్పుడు అడ్రస్ లొకేషన్ పెట్టినా విసుక్కోకుండా రాత్రి 3.00 గంటలకు ఫుడ్ డెలివరీ చేసిన ఓ ఏజెంట్‌పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.
ముంబైలో ఓ ఘోరమైన ఘటన వెలుగు చూసింది. పానీపూరీ తింటూ నవ్వుతున్న యువతిని ముగ్గురు అక్కాచెల్లెళ్లు చితక్కొట్టారు. తీవ్ర గాయాల పాలైన ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ముంబైలోని కల్వాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఒకప్పుడు ఎయిర్‌పోర్టులో స్వీపర్‌గా చేసిన కుర్రాడు ఇప్పుడు భారీ టర్నోవర్ ఉన్న సంస్థలకు బాస్ అయ్యాడు.
హైదరాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీ పెట్టిన నిబంధన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలవుతోంది. ఆ సొసైటీలో పని చేసే పని మనుషులు, సొసైటీకి వచ్చే డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఎక్కకూడదని ఓ రూల్ పాస్ చేసింది. ఆ రూల్‌ను అతిక్రమించి లిఫ్ట్ కనుక ఎక్కిత రూ.1000 జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది.
సింహాలు, పులులు, ఎలుగుబంట్లు వంటి క్రూర జంతువులను జూలో చూడడానికే భయం వేస్తుంటుంది. అవి బంధించి ఉన్నాయని తెలిసినా వాటిని చూసి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది వాటిని నేరుగా చూస్తే.. అవి మనపై దాడి చేయడానికి వస్తుంటే.. ఎలా ఉంటుంది.
మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మాయమాటలు చెప్పి మోసం చేయడం, తమ దారికి రాని వారిపై దాడులకు తెగబడడం చేస్తున్నారు. కొందరైతే మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరైతే పోలీసులకు దొరక్కుండా...