Share News

Opitcal Illusion: మీ మెదడుకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న నాలుగు ఆంగ్ల పదాలను 15 సెకెన్లలో కనిపెట్టండి!

ABN , Publish Date - May 16 , 2024 | 09:42 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Opitcal Illusion: మీ మెదడుకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న నాలుగు ఆంగ్ల పదాలను 15 సెకెన్లలో కనిపెట్టండి!
Opitcal Illusion

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో బాగా వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ఇంటి లివింగ్ రూమ్ కనిపిస్తోంది. ఆ ఫొటోలో నాలుగు ఆంగ్ల పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 15 సెకెన్ల వ్యవధిలో ఆ పదాలు ఏంటో కనిపెట్టెస్తే మీ పరిశీలనా శక్తి గొప్పది అని నమ్మొచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ పదాలు ఏంటో తెలుస్తుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వేగంగా వెళ్తున్న లారీతో డేంజరస్ స్టంట్.. నెటిజన్ల ఆగ్రహం!


Viral: వామ్మో.. ఇదెక్కడి చూపురా నాయనా.. కూరగాయల షాప్‌లో ఈ ఫొటో ఎందుకు పెట్టారంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 16 , 2024 | 09:42 AM