Share News

రోహిత్‌ సేన ఖాతాలో 12 పాయింట్లు

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:28 AM

బంగ్లాపై రెండో టెస్టు విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో భారత్‌ అగ్రస్థానం మరింత బలపడింది. తాజా విజయంతో జట్టుకు 12 పాయింట్లు లభించాయి. మొత్తంగా రోహిత్‌ సేన ఇప్పటి వరకు ఆడిన 11 డబ్ల్యూటీసీ టెస్టుల్లో...

రోహిత్‌ సేన ఖాతాలో 12 పాయింట్లు

బంగ్లాపై రెండో టెస్టు విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో భారత్‌ అగ్రస్థానం మరింత బలపడింది. తాజా విజయంతో జట్టుకు 12 పాయింట్లు లభించాయి. మొత్తంగా రోహిత్‌ సేన ఇప్పటి వరకు ఆడిన 11 డబ్ల్యూటీసీ టెస్టుల్లో 8 విజయాలు, రెండు ఓటములు, ఓ డ్రాతో 98 పాయింట్లు సాధించింది. అలాగే 74.24 విజయాల శాతంతో ఫైనల్‌ వైపు దూసుకెళుతోంది. ఇక స్వదేశంలో కివీ్‌సతో జరిగే సిరీ్‌సను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేస్తే చాలు.. టీమిండియా డబ్ల్యూటీసీలో హ్యాట్రిక్‌ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంటుంది. భారత్‌తోపాటు ఆస్ర్టేలియా (62.50), శ్రీలంక (55.56) టాప్‌-3లో ఉన్నాయి.

Updated Date - Oct 02 , 2024 | 01:28 AM