Share News

నాకౌట్‌కు ఇంగ్లండ్‌

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:23 AM

యూరో చాంపియన్‌షి్‌ప్సలో ఇంగ్లండ్‌ నాకౌట్‌కు చేరింది. గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌-స్లొవేనియా మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్‌ గ్రూప్‌ విన్నర్‌గా రౌండ్‌-16కు చేరగా.. స్లొవేనియా కూడా నాకౌట్‌ బెర్త్‌ పట్టేసింది. ఇదే గ్రూప్‌లో డెన్మార్క్‌,

నాకౌట్‌కు ఇంగ్లండ్‌

కొలోగ్ని (జర్మనీ): యూరో చాంపియన్‌షి్‌ప్సలో ఇంగ్లండ్‌ నాకౌట్‌కు చేరింది. గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌-స్లొవేనియా మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్‌ గ్రూప్‌ విన్నర్‌గా రౌండ్‌-16కు చేరగా.. స్లొవేనియా కూడా నాకౌట్‌ బెర్త్‌ పట్టేసింది. ఇదే గ్రూప్‌లో డెన్మార్క్‌, సెర్బియా మధ్య మ్యాచ్‌ కూడా 0-0తో డ్రా అయింది. డెన్మార్క్‌ కూడా ప్రీక్వార్టర్స్‌కు చేరుకొంది. గ్రూప్‌-ఈలో రొమేనియా, స్లొవేకియా మ్యాచ్‌ 1-1తో, ఉక్రెయిన్‌- బెల్జియం మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిశాయి. దీంతో రొమేనియా, బెల్జియం, స్లొవేకియా రౌండ్‌-16కు చేరుకొన్నాయి.

Updated Date - Jun 27 , 2024 | 05:23 AM