Share News

క్వార్టర్స్‌లో మనికా

ABN , Publish Date - May 09 , 2024 | 05:02 AM

భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనికా బత్రా సౌదీ స్మాష్‌ అంతర్జాతీయ టీటీ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చి...

క్వార్టర్స్‌లో మనికా

జెడ్డా: భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనికా బత్రా సౌదీ స్మాష్‌ అంతర్జాతీయ టీటీ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన మనికా.. బుధవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో 11-6, 11-9, 11-7తో ప్రపంచ 14వ ర్యాంకర్‌ నినా మితెల్హామ్‌ (జర్మనీ)ను చిత్తుచేసింది.

Updated Date - May 09 , 2024 | 05:02 AM