సురక్షిత నీరు అందించడమే మా లక్ష్యం: పవన్
ABN, Publish Date - Nov 20 , 2024 | 03:53 PM
Andhrapradesh: మంచి నీటి సమస్యపై ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రజలకు సురక్షిత నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 75 ఏళ్ల భారతంలో ప్రజలకు ఇంకా సురక్షిత నీరు ఇంకా అందకపోవడం బాధాకరమన్నారు.
అమరావతి, నవంబర్ 20: ప్రజలకు సురక్షిత నీరు అందించడమే తమ లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) అన్నారు. ఇందుకోసం కేంద్రం ఇచ్చిన జల్‌జీవన్ మిషన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. 75 ఏళ్ల భారతంలో ప్రజలకు ఇంకా సురక్షిత నీరు ఇంకా అందకపోవడం బాధాకరమన్నారు. తిరువూరు, ఉద్దానం, కనిగిరి, ఉదయగిరితో సహా మరిన్ని ప్రాంతాల్లో మంచినీరు ఇచ్చే ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం స్పీచ్‌ను ఏబీఎన్ వీడియోలో వీక్షించండి...
ఇవి కూడా చదవండి...
రెహ్మాన్ డైవర్స్.. అమీన్ ఎమోషనల్
Read Latest AP News And Telugu News
Updated at - Nov 20 , 2024 | 04:10 PM