Share News

Duvvada Family: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో బిగ్ ట్విస్ట్

ABN , Publish Date - Sep 07 , 2024 | 08:47 PM

దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న వివాదాస్పద ఇంటి వద్దకు ప్రియురాలు దివ్వెల మాధురి వచ్చింది. దువ్వాడ శ్రీను ఇంట్లోకి వెళ్లేందుకు గత నెలరోజుల నుంచి దువ్వాడ వాణి ఇంటి బయట ఆందోళన చేస్తోంది. ఇంతలో మాధురి వచ్చి, లోపలికి వెళ్లడంతో వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Duvvada Family: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో బిగ్ ట్విస్ట్
Big Twist To Duvvada Family Drama

శ్రీకాకుళం: దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న వివాదాస్పద ఇంటి వద్దకు ప్రియురాలు దివ్వెల మాధురి వచ్చింది. దువ్వాడ శ్రీను ఇంట్లోకి వెళ్లేందుకు గత నెలరోజుల నుంచి దువ్వాడ వాణి ఇంటి బయట ఆందోళన చేస్తోంది. ఇంతలో మాధురి వచ్చి, లోపలికి వెళ్లడంతో వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. మాధురి వెళ్లడమే కాదు.. సెకండ్ ఫ్లోర్‌‌లోకి వెళ్లి, మొబైల్‌లో వీడియాలో రికార్డ్ చేసింది. ఆమెను చూసిన వాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయంపై వాణి, కూతుళ్లు నిరసన వ్యక్తం చేశారు. ఆ వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 07 , 2024 | 08:47 PM