Home » Editorial
దేశ సరిహద్దుల భద్రత అనేది ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యంత కీలకం, ప్రాధాన్యమున్న అంశం. ఒక్క భూమార్గంలోనే కాకుండా జల, ఆకాశ మార్గాలలో కూడా పహారా కాస్తుంటారు. ముంబాయి, న్యూఢిల్లీల కంటే కూడా...
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నో విప్లవాత్మక సామాజిక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నది. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా...
1959 నవంబర్ 20న బాలల హక్కుల ఒప్పందాన్ని ఆమోదించిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆ తేదీని ‘ప్రపంచ బాలల దినోత్సవం’గా గుర్తించింది. ఈ ఏటి బాలల దినోత్సవాన ‘భవిష్యత్తును వినండి’ అంటూ పెద్దలకు...
ప్రతి సంవత్సరమూ నవంబర్లో తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా పుస్తకాలతో సంబంధం లేని కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలు...
శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే సోమవారం కొత్తమంత్రివర్గాన్ని నియమించారు. ప్రధానిగా హరిణి అమరసూర్యను కొనసాగించి, రక్షణ, ఆర్థికం వంటి కొన్ని కీలకమైన శాఖలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27,800 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. 679 మండలాల్లో, కొత్త జిల్లాల ఏర్పాటుతో, 26 జిల్లాలలో ఇవి ఉన్నాయి. ఏదైనా ఒక గ్రామంలో సాగులో ఉన్న వ్యవసాయ భూమి
అమెరికా, యూరోప్ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో సోషల్ మీడియా చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయి. దీనికితోడు– ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం వంటి కారణాలతో
వ్యాకరణం బోధిస్తూ మా తెలుగు టీచర్ ‘రావణుణ్ణి శ్రీరాముడు చంపాడు’ అని ఉదహరించిన వాక్యం ట్రంప్ ఎన్నిక సందర్బంగా గుర్తు వస్తోంది. రాముడు ‘కర్త’, రావణుడు ‘కర్మ’, ‘చంపాడు’ క్రియ. ఈ వ్యాకరణ విశేషాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల ప్రచార
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్- పబ్లిక్- భాగస్వామ్య పద్ధతిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. యువతలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో
ఉభయ తెలుగు రాష్ట్రాలలోని గ్రంథాలయాల పరిస్థితి చూస్తుంటే అవి అవసాన దశలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రంథలయాలు శాశ్వతంగా మూతపడే అవకాశం కూడా ఉంది. వేలాది కోట్ల