Home » Adani-Hindenberg
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను మాధవి పురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తోసిపుచ్చారు. తాము ఎన్నడూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లేదా రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
గతేడాది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని గడ్డు కాలం చవి చూసిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్లీ పుంజుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని దాటేసి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు.
అదానీ-హిండెన్‌బర్గ్ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్‌ను టార్గెట్ చేస్తూ విదేశీ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌ను నమ్మడమెలా? అని ప్రశ్నించింది. రిపోర్టును తాము తోసిపుచ్చడం లేదని, అయితే ఆధారాలు కావాలని, ఆధారాలు ఏవైనా ఉంటే కోర్టుకు సమర్పించాలని అదేశించింది.
అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై నిజాల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు
అదానీ గ్రూప్ (Adani Group)పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) చేసిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేయడానికి గడువును ఆరు
అదానీ గ్రూప్ (Adani Group)పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేయడానికి మరో ఆరు నెలల
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) 2002 నుంచి వెంటాడుతోందని కేంద్ర హోం మంత్రి,
అదానీ గ్రూపుపై (Adani Group) ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టాక్ మార్కెట్ నియంత్రణ వ్యవస్థల పరిశీలనకు సుప్రీంకోర్ట్ ప్రతిపాదిత కమిటీ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరాలు లేదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
సంస్థాగత అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఫిరోజ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంకా చెప్పాలంటే తన మామ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచి పార్లమెంటులో...
ప్రధానమంత్రి మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కవిత ప్రశ్నించారు.