Home » Anaparthy
కాకినాడ రూరల్, సెప్టెంబరు 4: దేశంలో ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్ బీజేపీ కార్యాలయంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ సభ్యత్వ నమోదు కా
అనపర్తి ఆంజనేయనగర్‌లో వైసీపీ(YSRCP) మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి(Satthi Suryanarayana Reddy) రోడ్డుకి అడ్డంగా నిర్మించిన గోడను బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (MLA Ramakrishna Reddy)తొలగించారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గోడ నిర్మించటంతో ఐదేళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడి ఉందని తెలుస్తోంది. అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీ బీజేపీలో చేరి పోటీ చేసేందుకు అంగీకరించారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో గెలుపు ఈజీ.. ఎక్కడ కష్టపడాలో లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యర్థి కొంచెం వీక్‌గా ఉంటే మన గెలుపు పక్కా అనుకుంటున్నారు. ఈలోపు ప్రత్యర్థి పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మన మైనస్‌లు అవతల పార్టీకి ప్లస్‌లు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి ఒకటి. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు.
Andhra Pradesh Assembly Elections: అనపర్తి(Anaparthi) ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(Nallamilli Ramakrishna Reddy) బీజేపీ(BJP) నుంచి పోటీ చేసేందుకు అంగీకారం తెలిపారు. తొలుత తాను టీడీపీ(TDP) నుంచి మాత్రమే పోటీ చేస్తానని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి..
అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయించడాన్ని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ క్రమంలో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
టీడీపీ టికెట్ల కేటాయింపు ఆ పార్టీలో చిచ్చురేపింది. చీపురుపల్లి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీ పదవులకు రాజీనామా చేశారు..
అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేసింది మీరేనని.. ఇప్పుడు అక్కడ పార్టీని కాపాడుకోవాల్సింది కూడా మీరేంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎదుట ఆ నియోజకవర్గ ఇన్చార్జీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.
తూర్పుగోదావరి: బహిరంగ చర్చ కోసం శుక్రవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళతానని, ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చోటు చేసుకున్నాయి. సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ లేఖతో ఈనెల 19 న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి..