Home » ANR
మెగస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అతితాబ్ బచ్చన్ అందించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, వరప్రసాద్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి..
‘‘నాన్న... అనగానే నాకు వచ్చే మొదటి జ్ఞాపకం ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్’. నా చిన్నప్పుడు మేం బేగంపేటలో ఉండేవాళ్లం......
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా ఎదగటమే కాదు, ఆ పరిశ్రమ ఇంతవాడిని చేసింది, అందుకు ప్రతిఫలంగా సమాజానికి, సినిమా పరిశ్రమకి కూడా ఇతోధికంగా తన వంతు సాయం చేయాలన్న మంచి మనసు వున్న స్టార్ మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi).
అప్పట్లో జమున కి పెద్దగా అభిమానులు ఉండేవారు. అయితే జమున కూడా చిత్ర పరిశ్రమలో నటుల్లో ఒకరంటే ఇష్టపడేవారు అని అప్పట్లోనే అనుకునేవారు. అతను మరెవరో కాదు నటుడు హరనాథ్.
తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రముఖంగా ముగ్గురి ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ త్రయమే ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు), ఏఎన్నార్ (అక్కినేని నాగేశ్వర రావు), ఎస్వీఆర్ (ఎస్వీ రంగారావు). కళామతల్లి ముద్దు బిడ్డలుగా..
1956లో కాంగ్రెస్సులో చేరాక, 1962 తెనాలి లోక్ సభ నియోజకవర్గానికి జగ్గయ్య తగిన అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి, టికెట్ ఇచ్చింది. కానీ, జగ్గయ్యని నెహ్రూ పిలిపించి పోటీ నుంచి తప్పుకోమని సూచించారట.
నిజం చెప్పాలంటే, జనం కోరింది పింగళి రాయలేదు; తాము కోరుకున్నదే ఆయన రాశారని జనం అనుకునేలా చేసిన అసాధారణ ప్రజ్ఞాశాలి పింగళి.
యుద్ధ సమయంలో దేశానికి ఆలంబనగా ‘జాతీయ రక్షణ నిధి’ కోసం నిధులు సేకరించాలని నందమూరి తారకరామారవు పూనుకున్నారు. నిధుల సేకరణలో భాగంగా ‘జయం మనదే’ నాటకం వేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. పాత్రలకు తగిన నటుల ఎంపిక దాదాపు ముగిసింది, ఒక్కటి తప్ప..
‘మీరు అక్కినేని, ఎన్టిఆర్ల సరసన నాయికగా పలు చిత్రాల్లో నటించారు. వాళ్లపై మీ అభిప్రాయం ఏమిటి’ అని ఒకసారి ఓ పాత్రికేయుడు ఓ తారను ప్రశ్నించాడు. ‘వాళ్లతో నేను నటించడం ఏమిటి? నాతోనే వాళ్లు నటించారు’ అని ఆ తార సమాధానం చెప్పింది.
టైటానిక్ సినిమాలో దొర్లిన ఒక పొరబాటు గురించి అప్పట్లో కొంత చర్చ కూడా రేగింది. ఆ పొరబాటు తెలియాలంటే, ఆ సినిమాలో ఒక సంభాషణ ప్రస్తావించుకోవాలి.