Home » Archery
గురి చూసి బాణం కొడితే యాభై మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కొట్టాల్సిందే. పతకం పట్టాల్సిందే. ఆ ఆర్చరీ అథ్లెట్ పేరు వెన్నం జ్యోతి సురేఖ. మనదేశంలోనే విలువిద్యలో మేటి క్రీడాకారిణి అనేందుకు సాక్ష్యం... ఇప్పటి వరకూ ఆమె సాధించిన 62 జాతీయ, 61 అంతర్జాతీయ పతకాలే నిదర్శనం. త్వరలో కెనడా, మెక్సికో దేశాల్లో
సంచలన ప్రదర్శనతో రికార్డుల మోత మోగించిన యువ షూటర్ మను భాకర్ పారిస్ గేమ్స్ ప్రస్థానం ముగిసింది. శనివారం జరిగిన 25మీ. పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అద్భుత పోరాటాన్ని కనబరచిన మను త్రుటిలో పతకాన్ని
పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో చివరి ఏడు రోజులు భారత్‌కు కీలకంగా మారాయి. ఈ క్రమంలో షూటింగ్లో దేశం మూడు పతకాలు సాధించగా, అందులో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. అయితే కొంతమంది పోటీదారులు మాత్రం ఈ రేసు నుంచి నిష్క్రమించారు. ఈ క్రమంలో మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్ ఈవెంట్లో దీపిక 4-6 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహ్యోన్ చేతిలో ఓడిపోయింది.
ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తొలిసారి సెమీస్‌కు చేరిన భారత జోడీగా ధీరజ్-అంకిత భకత్ రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా పతకంపైనా ఆశలు రేపినా సఫలం కాలేకపోయారు. శుక్రవారం మొదట క్వార్టర్స్‌లో భారత జోడీ
ప్రపంచ ఆర్చరీలో ఇన్నాళ్లూ సౌత్ కొరియాదే ఆధిపత్యం. కానీ ఇటీవల వరల్డ్ కప్‌లలో ఆ జట్టుకు చెక్‌పెట్టిన ఘనత భారత్‌ది. ఇదే జోరును విశ్వక్రీడల్లో చూపాలనుకుంటున్న భారత్.. అందుకు తగ్గట్టే ఆరుగురు ఆర్చర్లతో పారిస్‌కు
ఆర్చరీ వరల్డ్‌కప్-2024లో భారత్ అదరగొట్టేసింది. షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటడం వల్లే భారత్ ఈ అరుదైన ఘనత సాధించింది.