Home » ATA
నవత, యువత, భవిత... అనే నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా-2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో జూన్ 7 నుంచి9 వరకు అట్లాంటాలో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్‌కు 18 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు బొమ్మినేని మధు, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్ సమావేశం జరిగింది.
అట్లాంటాలో డిసెంబర్ 2వ తేదీన జరిగిన ఆటా (ATA) 18వ కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజింగ్ ఈవెంట్ ప్రత్యేక సందడి నెలకొల్పింది. సుమారు 1000 మందికి పైగా విచ్చేసిన భారత ప్రవాసులతో పండగవాతావరణం నెలకొంది.
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో మిల్ వాకీ టీం, మిల్ వాకీ ఛాంపియన్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అంగరంగ వైభవంగా దాదాపు 4 నెలలకు పైగా నిర్వహించిన ఈ టోర్నమెంట్లో ఎనిమిదికి పైగా టీంలు పాల్గొన్నాయి.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో అద్భుతమైన రెట్రో నేపథ్య పార్టీకి ఫీనిక్స్ ఆతిథ్యమివ్వడంతో మనోహరమైన సంగీతాన్ని, ఆనందాన్ని ప్రేక్షకులకు అందించింది.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ద్వైవార్షికంగా నిర్వహించు 18వ మహాసభలను 2024 జూన్ 7,8 మరియు 9 తేదీలలో అట్లాంటాలో అత్యంత వైభవోపేతంగా జరుపుటకు గాను 2023 సెప్టెంబరు 8,9,10 తేదీలలో అట్లాంటాలోని మారియట్ హోటల్లో ఆటా బోర్డు సమావేశం, ఫేస్ ఈవెంట్స్ నందు ఆటా18వ మహాసభల కిక్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించబడింది.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు రిండ సామ, కమ్యునిటి లీడర్ వినోద్ నాగి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్ జనరల్‌గా నియమితులైన డాక్టర్ శ్రీకర్ కె రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
ఆటా ఆధ్వర్యంలో అట్లాంటాలో సెప్టెంబరు 9న వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆగస్ట్ 20వ తేదిన (ఆదివారం) వర్జీనియాలోని ఆష్ బర్న్ నగరంలోని W&OD ట్రైల్ ప్రాంగణంలో 5కే వాక్/రన్ ఫిట్నెస్ ఛాలెంజ్ దిగ్విజయంగా నిర్వహించారు.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) మే 6న (శనివారం) డాలస్‌లో జరిగిన బోర్డు సమావేశం విజయవంతంగా ముగిసింది.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య వేదిక తన సాహితిసేవా ప్రామాణిక విలువలను పెంచుతూ జరిపిన శతావధానం సంస్థ కీర్తికిరీటంలో ఇంకో కలికితురాయిగా నిలిచింది.