Home » Bank Employees
ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా బ్యాంక్ సెలవుల జాబితా వచ్చేసింది. అయితే ఈసారి డిసెంబర్ నెలలో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇంకొన్ని రోజుల్లో నవంబర్ నెల రానుంది. అయితే ఈ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేయనున్నాయి. ఎన్ని రోజులు హాలిడే ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ సెలవుల గురించి తెలుసుకోకుంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
క్యాష్ డిపాజిట్ మెషిన్ లేదా ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్‌డ్రావల్ మెషిన్ ద్వారా అనేక మంది కస్టమర్లు వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బును జమ చేస్తారు. కానీ అనేక మందికి ఒకేసారి తమ ఖాతాలో ఎంత నగదు జమ చేయవచ్చనే విషయం తెలియదు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
సెప్టెంబర్ నెల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. మరోవైపు అక్టోబరు నెలలో చాలా పండుగలు రాబోబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సెప్టెంబర్ నెల మరికొన్ని రోజుల్లో రాబోతుంది. అయితే ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో లావాదేవీలు, చెక్కులు విత్ డ్రా, ఇతర బ్యాంకు సంబంధిత పనుల కోసం వెళ్లే వారు సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తప్పక తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రంలో రుణమాఫీ పూర్తయిన రైతులకు వెంటనే పంట రుణాలు అందజేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బ్యాంకర్లకు సూచించారు.
పనిచేస్తున్న బ్యాంకుకే రూ.50 లక్షల మేర టోపీ పెట్టాడా ఉద్యోగి. ఇది జరిగి ఏకంగా 22 ఏళ్లయింది. సీబీఐ నుంచి తప్పించుకొనేందుకు ఎప్పటికప్పుడు వేషం మార్చేయడం..
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా(social media)లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలున్న (bank accounts) వ్యక్తులకు భారీ జరిమానా(fine) విధించబడుతుందనే సమాచారం చక్కర్లు కోడుతోంది. అయితే ఇందులో నిజమెంత అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఏడీసీసీ బ్యాంకులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు బదిలీ చేసినా కదలడం లేదు. ఇక్కడి నుంచి కదిలే సమస్యే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకులో వివిధ స్థాయిలో పాతుకుపోయిన ఉద్యోగులను పర్సన ఇనచార్జిగా ఉన్న జాయింట్ కలెక్టర్.. ఇటీవల బదిలీ చేశారు. వీరిలో అధికశాతం మంది పదేళ్లకు పైగా పాతుకుపోయిన వారే. ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏజీఎంగా పనిచేస్తున్న ప్రసన్నలక్ష్మిని కళ్యాణదుర్గం ప్రాంతీయ అధికారిగా, చీప్ మేనేజర్లుగా ఉన్న మనోహర్‌ను ధర్మవరానికి, అనంత పద్మనాభం పాతూరు బ్రాంచకు, డీకే ...
జులై 2024 నెల చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో వచ్చే నెల ఆగస్టులో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు పని చేయనున్నాయనే(bank working days) విషయాలను తెలుసుకుందాం. ఎందుకంటే ఆగస్టులో ఏకంగా 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.