Home » Boxing
Mike Tyson: లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. ఓ యూట్యూబర్ చేతుల్లో టైసన్ పరాజయం చవిచూశాడు. దీంతో ఒకప్పుడు తన పంచ్ పవర్‌తో బాక్సింగ్ దునియాను ఏలిన టైసన్ ఇతనేనా అనిపించింది.
ఈ మ్యాచ్‌ను చూసేందుకు దాదాపు 70 వేల మంది అభిమానులు వచ్చారు. దీంతో టికెట్లు దొరకని వారంతా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌నే నమ్ముకున్నారు.
‘‘పుట్టినప్పుడు మా అమ్మానాన్నలు నాకు పెట్టిన పేరు అక్రమ్ పాషా. కానీ పెరిగే క్రమంలో నాలో ఏవో విభిన్న భావాలు. చుట్టుపక్కల పిల్లల్లో నేను ప్రత్యేకంగా కనిపించేదాన్ని. అందరూ నన్ను వింతగా చూడడం మొదదలుపెట్టారు.
ఒలింపిక్స్‌లో ఇద్దరు మహిళా బాక్సర్లపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. అల్జీరియాకు చెందిన ఇమేని ఖెలీఫ్ (25), తైవాన్‌కు చెందిన లిన్ యు టింగ్ (28) మహిళా బాక్సర్లు కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. గురువారం రాత్రి
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆరుగురిలో ఒక్కరు మినహా మిగిలిన ఐదుగురు భారత బాక్సర్లు ప్రత్యేక శిక్షణ కోసం జర్మనీ వెళ్లనున్నారు. వీరిలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కూడా ఉంది. ఈనెల 28న జర్మనీ బయలుదేరుతున్న ఈ ఐదుగురు
క్రికెట్లో బాక్సింగ్ డే కు మంచి ప్రాముఖ్యత ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏడాది బాక్సింగ్ డే రోజున ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభవుతుంటాయి. వాటిని బాక్సింగ్ డే టెస్టులు అని పిలుస్తుంటారు. ఆయా క్రికెట్ బోర్డులు కూడా బాక్సింగ్ డే రోజున తమ జట్ల మ్యాచ్‌లు జరిగేలా షెడ్యూల్ చేస్తుంటాయి.
ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న ఆసియా క్రీడలే తన కెరీర్లో చివరి టోర్నమెంట్ అని దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ వెల్లడించింది. న్యూఢిల్లీ వేదికగా..
మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ మోడల్ పై అత్యాచారం జరిపిన కేసులో తాజాగా సివిల్ దావా దాఖలైంది....
ప్రపంచ యూత్ బాక్సింగ్ మహిళల 63 కిలోల విభాగంలో భారత బాక్సర్ రవీనా స్వర్ణం సాధించింది.
జోర్డాన్‌లో జరుగుతున్న ఆసియా ఎలిట్ బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో తెలుగు బాక్సర్ హుసాముద్దీన్ కాంస్యంతో ..