Home » Business Personalities
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
లిస్టెడ్ కంపెనీలు తమ సెక్యూరిటీహోల్డర్లకు ఇకపై డివిడెండ్లు, వడ్డీతో పాటు అన్ని రకాల చెల్లింపులను కేవలం ఎలకా్ట్రనిక్ విధానంలోనే నెరిపేందుకు అనుమతించాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ప్రతిపాదించింది.
హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటిలోని ఓ ప్రైవేటు హోటల్లో వర్మ స్టీల్స్ సంస్థకు చెందిన భువి బ్రాండ్ సిమెంట్ ఉత్పత్తులను నటుడు ప్రకాశ్ రాజ్ ప్రారంభించారు. నిర్మాణ రంగానికి కావాల్సిన అన్ని ఉత్పత్తులతో భువి సిమెంటు బ్రాండ్ తీసుకువచ్చినట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు.
ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. అయితే వేలకోట్ల ఆస్తులున్న ముఖేష్ అంబానీ మాత్రం గత ఐదేళ్లుగా జీతం ఒక్క రూపాయి(zero salary) కూడా తీసుకోవడం లేదు. అయితే ముఖేష్ జీతం తీసుకోకుండా, షేర్లు అమ్మకుండా ఉంటే తమ ఖర్చులను ఎలా నిర్వహిస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఎలా నిర్వహిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
రిటైల్ ఫార్మసీ చెయిన్ మెడ్‌ప్లస్.. ఔషధాలను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక లేబొరేటరీని ఏర్పాటు చేస్తోంది. ఈ లేబొరేటరీలో ఔషధాలకు సంబంధించిన ప్రతి బ్యాచ్‌ను నిశితంగా పరీక్షించనున్నట్లు మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ జీ. మధుకర్ రెడ్డి తెలిపారు.
మీరెప్పుడైనా కొన్ని నిమిషాల్లోనే వేల కోట్లు సంపాదించిన వ్యక్తి గురించి విన్నారా. మాములుగా అయితే దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(mukesh ambani), గౌతమ్ అదానీ లేదా రతన్ టాటా పేర్లు చెబుతుంటాం. కానీ ప్రస్తుతం ఓ యువ వ్యాపారవేత్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ బిజినెస్ మ్యాన్ ఇటివల భారతదేశంలోని బిలియనీర్ల గ్రూప్‌లో కూడా చేరారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం జోమాటో వ్యవస్థాపకుడు(Zomato founder), సీఈఓ దీపిందర్ గోయల్(Deepinder Goyal) ఈరోజు బిలియనీర్ల క్లబ్(billionaire club)లో చేరారు. జొమాటోలో దీపిందర్ గోయల్ వాటా 1 బిలియన్ డాలర్లు దాటడంతో ఈ ఘనతను సాధించారు.
మీరెప్పుడైనా దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(Mukesh Ambani), అనిల్ అంబానీ(Anil Ambani) సోదరి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారతదేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను అరికట్టటానికి రూ.10కోట్లకన్నా ఎక్కువ నికర సంపద ఉన్న అతి ధనవంతులపై 2ు వార్షిక పన్ను విధించాలని ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్‌పికెటీ తదితరులు సూచించారు. రూ.10కోట్లకు మించిన వారసత్వ సంపదపై 33ు పన్ను విధించాలన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని,
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్‌కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.