Home » Byjus
బైజుస్ సంస్థ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్యూ టెక్ సంస్థల్లో ఒకటిగా ఉండేది. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా తీసే పరిస్థితికి చేరు కుంది. కరోనా సమయంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ పెరగడంతో..
తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బైజూస్(Byjus) విషయంలో అనుకున్నదే జరిగింది. కంపెనీ సీఈవో సంస్థ ఉద్యోగులకు ఆదివారం ఒక మెయిల్ పంపారు. ఉద్యోగులకు జీతాలివ్వలేమని అందులో పేర్కొన్నారు.
ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బైజూస్‌లో గతంలో కొన్ని వందల మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిన సంస్థ తన పెట్టుబడిని భారీగా తగ్గించింది.
గాజువాక సినిమా థియేటర్ జంక్షన్‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ఉన్న ఆకాష్ బైజుస్, రెండవ అంతస్తులో ఉన్న బార్బీ క్యూ రెస్టారెంట్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతోంది. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని ఫైర్ సిబ్బంది భావిస్తోంది.
ఆన్లైన్ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సంక్షోభం శుక్రవారం మరింత పెరిగి చర్చనీయాంశంగా మారింది. ఈ కంపెనీ EGMలో కంపెనీ వ్యవస్థాపక CEO బైజు రవీంద్రన్, అతని కుటుంబ సభ్యుల తొలగింపునకు వాటాదారులు ఏకగ్రీవంగా ఓటు వేసి తీర్మానించారు.
విదేశీ ఫండింగ్ చట్టాలను అతిక్రమించిన కారణంగా రూ.9 వేల కోట్లు చెల్లించాలంటూ ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్‌కు (Byju's) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో బైజూస్‌లోకి రూ.28 వేల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) వచ్చాయని ఈడీ పేర్కొంది.