Share News

AP News: గాజువాకలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , Publish Date - Feb 27 , 2024 | 09:25 AM

గాజువాక సినిమా థియేటర్ జంక్షన్‌‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ఉన్న ఆకాష్ బైజుస్, రెండవ అంతస్తులో ఉన్న బార్బీ క్యూ రెస్టారెంట్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతోంది. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని ఫైర్ సిబ్బంది భావిస్తోంది.

AP News: గాజువాకలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖ: గాజువాక (Gajuwaka) సినిమా థియేటర్ జంక్షన్‌‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ఉన్న ఆకాష్ (Akash) బైజుస్ (Byjus), రెండవ అంతస్తులో ఉన్న బార్బీ క్యూ రెస్టారెంట్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతోంది. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని ఫైర్ సిబ్బంది భావిస్తోంది. కమర్షియల్ కాంప్లెక్స్ కావడంతో జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 09:25 AM