Home » Chhattisgarh
నక్సల్స్‌కు గట్టిపట్టున్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంయుక్త భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఇది చాలా కీలకమైన ఆపరేషన్ అని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకుని భద్రతా దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ మేరక్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఘటన స్థలంలో ఆయుధాలు సైతం లభ్యమయ్యానని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు ఎల్-ఫార్మేషన్లో దిగ్బంధిస్తూ తమ సహచరులను ఊచకోత కోశాయని మావోయిస్టులు ఆరోపించారు.
నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా జనాభాలో 8 శాతం మంది మరణించగా, మరో 8 శాతం మందికి పైగా పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారని ప్రఖ్యాత రాజనీతి శాస్త్రజ్ఞుడు, రచయిత, ప్రొఫెసర్ అచిన్ వనాయిక్ పేర్కొన్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు శనివారం దంతెవాడ జిల్లా కేంద్రానికి తరలించారు.
ఛత్తీస్‌గఢ్ అడవులు ఇక తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారా? ఇరవై ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు అక్కడే ఉంటే క్యాడర్‌ను మరింతగా నష్టపోతామనే అంచనానికొచ్చేశారా?
Telangana: 40 మంది చనిపోయినట్లు తెలుస్తోందని.. ఎన్‌కౌంటర్‌పై మీడియాకు వివరాలు వెల్లడించాలని గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులను వాస్తవాలు తెలుసుకునేందుకు పంపించాలన్నారు. పాలకులు కూడా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.