Home » CS Shanti Kumari
సర్కారు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో ‘రైతు దినోత్సవ సభ’ను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమ అమలుపై గురువారం సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
తెలుగునేలపై విద్యారంగ వికాసానికి చుక్కాని మన లెక్కల మాస్టారు చుక్కా రామయ్య 98వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం నల్లకుంట, విద్యానగర్‌లోని ఆయన స్వగృహానికి వచ్చిన ప్రముఖులు రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) చైర్మన్‌గా డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు శుక్రవారం వచ్చారు.
ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు.
బతుకమ్మ ఉత్సవాలు మంగళవారం పలుచోట్ల ఘనంగా జరిగాయి. సచివాలయంలో, డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
మూసీలో మురికిని తొలగించేందుకే ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డొచ్చినా ఇది ఆగదని స్పష్టం చేశారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నవారు..
షెడ్యూల్డు కులాల(ఎస్సీ) వర్గీకరణపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు మంత్రులు ఉండగా.. ఒక ఎంపీ ఉన్నారు.