Home » Gulf News
విదేశీ గడ్డపై నివసిస్తూ నిరంతరం భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం వినూత్నంగా ప్రయత్నిస్తున్న తెలుగు ప్రవాసీ యువకుణ్ణి ప్రధాని నరేంద్ర మోదీ తన నైజీరియా పర్యటన సందర్భంగా అభినందించారు.
గల్ఫ్ దేశాల్లో పనిచేసేందుకు వెళ్లి, వివిధ కారణాలతో తెలంగాణకు చెందిన కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది.
కువైట్-సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్.
గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీకి చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక విజ్ఞప్తి చేసింది.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. గల్ఫ్‌లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి.
గల్ఫ్‌లో ఉన్న వారి కోసం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రజా వాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో వంద శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్ దేశాల్లోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు.
దళారుల మాటలు నమ్మి 30 రోజుల విజిట్ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన తెలంగాణ వాసి నాలుగున్నరేళ్లు ఇక్కడే ఉన్నాడు. అనారోగ్య కారణాలతో మరణించిన అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
కువైత్ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.