Home » Hyderabad Traffic Police
సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా గురువారం నాడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో అమరవీరుల స్మారక స్థూపం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్(రోటరీ చిల్డ్రన్స్ పార్క్) వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఓ ప్రకటనలో వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించడమే తమ లక్ష్యమని రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి చెప్పారు.
రాజధాని హైదరాబాద్‌లో వాన దడ పుట్టించింది. గంటన్నర పాటు కుండపోతతో కంగారు పుట్టించింది. మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. సరూర్‌నగర్‌లో 14.91 బాలానగర్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నగరంలో భారీ వర్షాలకు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు(Traffic Problems) తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ(MAUD Principal Secretary) దాన కిషోర్(Dana Kishore).. ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీసు ప్రాంతాలను పరిశీలించారు.
Kumari Aunty Dialogue: కుమారి ఆంటీ (Kumari Aunty).. ఇప్పుడీ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో.! యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ.. ఆంటీ.. వాయిస్, వీడియోలే కనిపిస్తుంటాయ్.! హైదరాబాద్‌లోని (Hyderabad) మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే.. సామాన్యురాలు కుమారి.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్ట్రా’ (2 Livers Extra) అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను (Social Media) షేక్ చేశాయి...
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించారు.
సిటీలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(Heavy Rain) పడుతోంది. నగరంలో బుధవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది.
ఖాజాగూడ దాటి ఐకియా నుంచి వెళ్లాలన్నా, గచ్చిబౌలి వద్ద ఓఆర్ఆర్ దిగి కొత్తగూడ మీదుగా వెళ్లాలన్నా, సైబర్ టవర్స్ మీదుగా హైటెక్ సిటీ చేరాలన్నా.. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లాలన్నా.. ఒకటే సీన్. ట్రాఫిక్.. ట్రాఫిక్. ఏ ప్రాంతంలో అయినా కనీసం గంట పడుతుంది. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికి కూడా అంత టైమ్ పడుతుందంటే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ నగరాన్ని ముసురు వీడడం లేదు. సోమవారం నాడు కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్, వెంకటగిరి ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది.