Home » Idupulapaya
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekar Reddy) వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురయ్యారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రేపు (శనివారం) పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి ఐదురోజులపాటు పులివెందులలో జగన్ మకాం వేయనున్నారు.
నేడు కడప జిల్లాల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి పర్యటించనున్నారు. షర్మిళ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా ఖరారైన నేపద్యంలో ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేకప్రార్ధనలు చేసి అభ్యర్ధుల జాబితాను ఆమె విడుదల చేయనున్నారు.
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల్లో తల్లి వైఎస్ విజయమ్మ...పలువురు ఎంపీలు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. చాంతాడంత లిస్ట్ చెప్పి.. అవి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి ఫైనల్గా నేడు బస్సు యాత్ర పేరిట ఓట్ల వేటకు జగన్ బయలుదేరారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత ప్రచారం కోసం సీఎం, వైసీపీ అధినేేత జగన్ (CM Jagan) సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. రెండో విడత ‘మేమంతా సిద్ధం’ పేరుతో రేపటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. రేపు(బుధవారం) ఇడుపులపాయ నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. రేపటినుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇచ్చాపురం నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ( YS Sharmila ) మంగళవారం నాడు కడప జిల్లాలోని ఇడుపులపాయ ( Idupulapaya )కు వచ్చారు. ఆమె వెంట తన కుమారుడు రాజారెడ్డి, కొడలు ప్రియా, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం షర్మిల తన కొడుకు, కొడలితో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు చేరుకున్నారు.
YS Jagan Reddy Convoy Met Accident : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (CM YS Jagan Mohan Reddy) తృటిలో ప్రమాదం తప్పింది.
పులివెందులలో వైఎస్ షర్మిల(YS Sharmila) పర్యటిస్తున్నారు.
అవును.. వైఎస్ ఫ్యామిలీలో (YS Family) విభేదాలు ఉన్నాయని మరోసారి రుజువైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM Jagan Reddy).. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనాలు బోలెడన్ని వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇవన్నీ ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి (YSR Jayanthi) కార్యక్రమానికి ఇడుపులపాయకు కుటుంబ సభ్యులంతా కాకుండా ఎవరికివారే వెళ్లి నివాళులు అర్పించడం, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అవన్నీ అటుంచితే..