Home » IIT Bombay
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి(Bombay) లో ఇటివల నిర్వహించిన రామాయణం(Ramayanam) నాటకాన్ని కించపరిచారని పలువురు విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు లక్షల రూపాయల ఫైన్ విధించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన వేద్ లాహోటి 360 మార్కులకుగాను 355 మార్కులు సాధించి నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు.
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షలో రైతు బిడ్డ సత్తా చాటాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి తన కల నెరవేర్చుకున్నాడు. రోజుకు 10 గంటల పాటు కష్టపడి చదివి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి కుటుంబంలో ఆనందానికి అవధి లేకుండా పోయింది. అంతా సంతోషంతో మునిగి తేలారు.
భారత్ జీపీటీ(Barath GPT) టెక్నాలజీ కోసం పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ(Akash Ambani) ప్రకటించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఐఐటీ బాంబే, రిలయన్స్ జియో పరస్పర సహకారంతో భారత్ జీపీటీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
కొందరు వివాహ ఆహ్వాన పత్రికలు కూడా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇప్పడు వైరల్ అవుతున్న ఈ ఆహ్వాన పత్రిక చూశారంటే..
ఇన్ఫోసిస్ (Infosys) సహ-వ్యవస్థాపకుడు నందన్ నిలేకని (Nandan Nilekani) తాను చదువుకున్న ఐఐటీ బాంబేకి (IIT Bombay) ఏకంగా రూ.315 కోట్ల భారీ విరాళం ఇచ్చాడు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ భారీ మొత్తాన్ని ప్రకటించారు. కాగా నందన్ నిలేకని బ్యాచ్లర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివేందుకు 1973లో ఐఐటీ బాంబేలో చేరారు.