Home » IIT Madras
గత వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధిపై పెట్టులేదు. దీంతో రాష్ట్రంలోని యువత..ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయింది. అలాగే వివిధ పరిశ్రమలు సైతం రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి.
దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (IIT మద్రాస్) సంయుక్తంగా నిర్వహిస్తున్న JEE అడ్వాన్స్డ్ 2024(JEE Advanced 2024) ఎగ్జామ్ రేపు (మే 26న) జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. వీటిని అభ్యర్థులు తప్పక పాటించాలని సూచించారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.