Home » ISRO
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో వచ్చేవారం మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది.
రానున్న సంవత్సరాలలో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను ఇస్రో సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షానికి మినిషి పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్యాన్’ను 2026లో చేపట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024’ను ఆయన సోమవారం అందుకున్నారు.
ఇస్రో ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-3కు సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. చంద్రయాన్-3 మిషన్, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు..
భూగ్రహాన్ని మరో అస్టెరాయిడ్ భయపెడుతోంది. భయోత్పాతాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే ‘అపోఫిస్’ అనే దేవుడు పేరును ఈ ఆస్టెరాయిడ్కుపెట్టారు. ఈ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఈ అస్టెరాయిడ్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది.
ఇస్రో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్. ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చులోనే రాకెట్ ప్రయోగాలు చేపడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
అద్భుతమైన సక్సెస్ రేట్.. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ఇస్రో(ISRO) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇస్రో నిర్వహిస్తున్న చంద్రయాన్(Chandrayaan) ప్రయోగాలతో కీలక సమాచారం బయటపడుతోంది.
చంద్రయాన్-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్ మిషన్లు చంద్రయాన్-4, 5పై దృష్టిపెట్టింది.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుపెట్టి ఈ నెల 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది.