Home » Janasena Candidates
ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ దీక్షలో భాగంగా సూర్యారాధన చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం దద్దరిల్లింది. వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి ఆయన వ స్తున్నారన్న సమాచారంతో టీడీపీ, జనసేన శ్రేణులు పెద్దఎత్తున నిరసనకు దిగాయి.
ప్రముఖ బిల్డర్, కుత్బుల్లాపూర్ వాస్తవ్యుడు, జనసేన పార్టీ నేత, క్యాసినోకింగ్ కుప్పా ల మధు(49) కర్ణాటకలోని బీదర్‌లో దారుణహత్యకు గురయ్యాడు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగున్నాయి. అయితే వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరుగుతున్నాయి. ఆ క్రమంలో అభ్యర్థుల నామినేషన్ల పర్వం కొనసాగుంది. అయితే ఈ నామినేషన్ల వేళ.. అభ్యర్థులు తమ ఆస్తులకు సంబంధించిన ఆపిడవిట్ దాఖలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థలు ఆస్తుల వివరాలు బహిర్గతమవుతున్నాయి.
Andhra Pradesh: జనసేన పార్టీ మిగిలిన ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని(Janasena MLA Candidate) కూడా ప్రకటించేసింది. ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉన్న పాలకొండ(Palakonda) ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన(Janasena) అధిష్టానం. పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను(Jaya Krishna) ఎంపిక చేశారు.
జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి ఇవాళ మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. పైగా బాలశౌరి మీటింగ్‌కు ఎవరెవరు వెళ్తున్నారో నోట్ చేసుకోవాలని రాజీనామా చేసిన వలంటీర్లకు వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారని సమచారం.
Janasena MLA Candidates List: ఎన్నికలు దగ్గరపడుతుంటంతో జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పీడ్ పెంచారు. తాజాగా తన పార్టీ నుంచి పోటీ చేయనున్న మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అవనిగడ్డ(Avanigadda) అసెంబ్లీ నియోజకవర్గం..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు పిఠాపురంలో చేరికల సందర్భంగా మాట్లాడిన పవన్.. ‘నన్ను కలవడానికి ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు.. అందులో కొందరు కిరాయిమూకలు సన్న బ్లేడ్లతో వస్తున్నారు. వారు సన్న బ్లేడ్లు తెచ్చి నన్ను, నా సెక్యూరిటీని కోస్తున్నారు...
AP Elections 2024: జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు...