Home » Kiara Advani
2023 సంవత్సరానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలాయి. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం 2024 రాబోతుంది. దీంతో 2023 సంవత్సరం మొత్తంలో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలను అందరూ ఒకసారి నెమరువేసుకుంటున్నారు.
పెళ్లయ్యాక హానీమూన్ కి ఎక్కడికి వెళ్లారు, ఎలా జరిగింది అనే విషయాలు వీళ్లిద్దరి అభిమానులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అందుకనే కియారా (#KiaraAdvani) వాళ్ళందరి కోసం ఒక పోస్ట్ తన సాంఘీక మాధ్యమం లో షేర్ చేసింది.
ఈ సాంగ్ కోసం, దర్శకుడు శంకర్ ఎంత కష్ట పడ్డారో, అలాగే దీని కోసం ఎంతమంది పని చేశారో, ఎలా చేశారో, ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగ స్థలం’ లో సౌండ్ ఇంజినీర్ పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
హిందీ సినిమాల్లో ఒక బలమయిన ఫిమేల్ పాత్రలు పోషిస్తున్న నటీమణుల్లో భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) ఒకరు. ఆమె ఇప్పుడు వున్న నటీమణుల్లో ఒక మంచి నటి అని అనిపించుకున్నారు
బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) జంట ఒకటి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అడ్వాణీ (Kiara Advani) లు ఫిబ్రవరి 7న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జై సల్మీర్‌లోని సూర్య గఢ్ ఫ్యాలెస్‌లో ఈ పెళ్లి వైభవంగా జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ మార్కును సృష్టించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). చివరగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ మార్కును సృష్టించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగ స్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో తనలో మంచి నటుడు ఉన్నారని నిరూపించుకున్నారు.
అభిమాని కుటుంబానికి సహాయం చెయ్యడానికి అప్పట్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun) కర్నూల్ (Kurnool) వెళ్లి ఆ కుటుంబానికి సహాయం చేసారు. ఇది జరిగినది 2002 సంవత్సరంలో, ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తరువాత, రామ్ చరణ్ (#RC15) మళ్ళీ కర్నూల్ వెళుతున్నాడు.