Home » lifestyle
చలికాలంలో నిద్రలేవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ లేచినా.. నిద్రమత్తు అంత ఈజీగా వదలదు. అయితే, ఈ మత్తు నుండి బయటకు రావాలంటే .. వీటిని పాటించాలని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
మేధావులైన అనేక మంది ఎంత టాలెంట్ ఉన్నా లైఫ్లో ముందడుగు వేయలేక ఇబ్బంది పడుతుంటారు. చేస్తున్న పనులు ఆశించిన ఫలితాలు ఇవ్వక నిరాశకు లోనవుతుంటారు. ఇలాంటి వాళ్లు తెలీక చేసే కొన్ని పొరపాట్లే దీనికి కారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కొత్త చీపురు తెచ్చాక చాలామంది దాన్నుండి రాలిపడే పొట్టుతో ఇబ్బంది పడతారు. కానీ ఈ టిప్స్ పాటిస్తే దాన్ని తొలగించవచ్చు.
ఇప్పటి నుంచైనా జంక్ ఫుడ్ కి చెక్ పెట్టి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనుకునే వారికి ఇదొ సూపర్ ఫుడ్. రోజూ వాల్ నట్స్ ను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే దీనిని అస్సలు వదిలిపెట్టరు.
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే చాలా రకాల సమస్యలు వస్తాయి. వీటిని సింపుల్ గా తగ్గించాలి అంటే ఈ పానీయం తాగాలి.
జామపండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే.. చలికాలంలో వీటని తినాలని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించడానికి ఆయుర్వేదం, కొరియన్ చర్మ సంరక్షణ పద్దుతులు రెండు వాడతారు. అయితే రెండింటిలో ఏది మంచిదంటే..
రిలేషన్ లో ఉన్నప్పుడు కొందరు భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం, చులకనగా చూడటం, ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, వ్యతిరేకించడం వంటివి చేస్తుంటారు. రివర్స్ సైకాలజీ ఫాలో అయితే వాళ్లే తోక ఊపుకుంటూ మీ వెంట వస్తారు.
చలికాలం మొదలైతే ఇంట్లో భద్రపరిచిన దుప్పట్లు, బొంతలు బయటకు తీస్తుంటాం. అయితే వీటి వాసన భరించడం కష్టం. ఈ వాసన సింపుల్ గా పోవాలంటే ఇలా చెయ్యాలి.
ఆప్టికల్ ఇల్యూషన్ ను చిత్త భ్రమలు అని కూడా అంటారు. ఇవి మెదడును, ఆలోచనలను గందరగోళంలోకి నెట్టివేస్తాయి.