Home » Malware
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్(smart phone) వాడుతున్నారా, అయితే జాగ్రత్త. ఎందుకంటే Clefi అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు(customers) గోప్యత గురించి హెచ్చరించింది. దీని ప్రకారం ఓ మాల్వేర్ ఆండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుందని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సెల్ఫోన్లలో సేఫ్టీ ఫీచర్స్ ఎన్నో ఉన్నప్పటికీ.. హ్యాకర్లు ఎలాగోలా జనాలను బురిడీ కొట్టించి, సెల్ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. వినియోగదారుల విలువైన సమాచారాల్ని దొంగలించడంతో పాటు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు...
ఆండ్రాయిడ్ ఫోన్ (Android users) యూజర్లకు బిగ్ అలర్ట్!.. మినీ-గేమ్‌గా డిజైన్ చేసిన ఒక ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ మాడ్యూల్ ప్రమాదకరమైన ‘స్పైవేర్’ (spyware) అని తేలింది. ఈ స్పైవేర్ మొబైల్ ఫోన్లలో నిక్షిప్తమయ్యి ఉన్న ఫైల్స్ నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అంతేకాదు అవసరమైతే సైబర్ నేరగాళ్లకు ఈ సమాచారాన్ని చేరవేసే సామర్థ్యాన్ని కలిగివుంది.