Home » Mathura
కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఎమర్జెన్సీ కిటికి తీసి ఉండడంతో.. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి ఆ పాప కిందకి పడిపోయింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై..రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. పాపను ప్రాణాలతో రక్షించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో బృందావనంలోని ఆలయాల్లో భక్తులకు మార్కెట్లో లభించే మిఠాయిలు పంపిణీ చేయకూడదని ధర్మ రక్షా సంఘం నిర్ణయించింది.
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథుర(Mathura)లో ఆయన జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని చూసేందుకు అనేక మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఆయన జన్మదిన వేడుకల కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విధి విక్రించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. అయినా ఆ దంపతులు ఆ బిడ్డ జ్ఞాపకాలను మరువలేకపోయారు. అందుకే తమ బిడ్డకు ఓణీల కార్యక్రమం కూడా నిర్వహించి, ఆమె స్మృతిలో మైమరిచి పోయారు.
మథుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు విచారణలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు కమిటీ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులో మాత్రమే ఉంచాలని పేర్కొంది.
మథురలో శ్రీ కృష్ణుడి ఆలయ నిర్మించాల్సి ఉందని కొందరు అంటున్నారు. ఇదే అంశంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
మధురలో గల కృష్ణ జన్మ భూమి సర్వే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కీలకతీర్పు ఇచ్చింది. ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టడంపై స్టే విధించింది.
శ్రీకృష్ణ జన్మభూమి కేసులో (Shri Krishna Janmabhoomi case) అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌లో (Shahi Idgah Complexe) సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.