Home » Meta
యువగళం పాదయాత్రలో సర్టిఫికెట్ల సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెటాతో ఎంవోయూ చేసుకున్నారు. యువగళం పాదయాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా చూసి..
టెక్ ఇండస్ట్రీలో మళ్లీ లే ఆఫ్‌ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మెటా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్‌ల కోసం పని చేస్తున్న టీమ్‌ల నుంచి అనేక మంది ఉద్యోగులతో సహా మెటా వర్స్‌లో కూడా తొలగింపులను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
సోషల్ మీడియా ప్లాట్ ఫాం మెటా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా తొలిసారి నిలిచారు. ఈ క్రమంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టారు. అయితే ఆయన సంపద ఎంత పెరిగిందనే వివరాలను తెలుసుకుందాం.
వాట్సప్, ఫేస్బుక్లో వినూత్న అప్డేట్లతో ఆకట్టుకుంటున్న మెటా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) కూడా సరికొత్త అప్డేట్ని తీసుకువచ్చింది.
భారతదేశంలో మెటా ఎట్టకేలకు తన ఏఐ చాట్‌బాట్‌ను ఇటివల ప్రారంభించింది. దీంతో ఇప్పుడు మీరు WhatsApp, Facebook, Instagram, Messenger వంటి యాప్‌లలో AI చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ(Meta AI) సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఫేస్ బుక్‌లో మెటా చాట్ బాట్ అందుబాటులోకి ఉంది. తాజాగా వాట్సప్, ఇన్ స్టాగ్రామ్‌లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది.
కొత్త మొబైల్ తీసుకుంటే పాత ఫోన్లో ఉన్న వాట్సప్ చాట్ అంతా ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. త్వరలో ఆ బాధ లేకుండా ఒక్క క్లిక్‌తో ఏ ఫోన్లోకైనా వాట్సప్ చాట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా. ఇందుకోసమే వాట్సప్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.
విభిన్న అప్డేట్లతో ఎప్పటికప్పుడు వినూత్నతను చాటుకుంటున్న వాట్సప్(WhatsApp) ఇప్పుడు మరో అప్డేట్తో వచ్చింది. ఇప్పటికే వాట్సప్ స్టేటస్ నిడివిని ఒక నిమిషానికి పెంచిన వాట్సప్.. తాజాగా వాట్సప్ స్టేటస్ వాయిస్ నిడివిని కూడా నిమిషానికి పెంచింది.
వాట్సప్ భద్రత విషయంలో ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన ఆరోపణలను వాట్సప్ (WhatsApp) చీఫ్ విల్ క్యాత్‌కార్ట్ ఖండించారు. వాట్సప్.. వినియోగదారుల భద్రత విషయంలో రాజీపడబోదని స్పష్టం చేశారు. ప్రతీ రాత్రి యూజర్ డేటాను ఎక్స్పోర్ట్ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే తన ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చారు.
ఏదో ఒక సందర్భంలో డిలేట్ అయిన వాట్సప్(WhatsApp) చాట్‌ని తిరిగి పొందాలని చూస్తాం. కానీ చాలా మందికి దాన్ని రిట్రైవ్ చేయడమెలాగో తెలీదు. అందులో ముఖ్యమైన పాస్వర్డ్లు, ఫోటోలు, డాక్యుమెంట్లు తదితర కీలక సమాచారం ఉంటుంది.