Home » Mohammed Siraj
Marnus Labuschagne: స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరైన కంగారూలు మరోమారు తమ వక్రబుద్ధి చూపించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం వచ్చిన టీమిండియాను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ జట్టుకు బుమ్రా సేన గట్టిగా ఇచ్చిపడేసింది.
టీ20 వరల్డ్‌కప్ విన్నర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ గెలిచినందుకు సిరాజ్‌కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అంతేకాదు..
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. భారత జట్టు గురువారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. బార్బడోస్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో..
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న కీలకమైన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు నిప్పులుకక్కారు. ముఖ్యంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/15) విశ్వరూపం చూపించాడు.
సౌతాఫ్రికాతో మొదలైన రెండో టెస్టు మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు కక్కుతున్నాడు. ఆరంభంలోనే సౌతాఫ్రికా ఓపెనర్లు ఎయిడెన్ మాక్రమ్(2), డీన్ ఎల్గర్(4)ను పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే టోనీ డి జోర్జి(2)ని కూడా ఔట్ చేశాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ సిరాజ్ మియా సత్తా చాటాడు. తన సహజ శైలికి అనుగుణంగా పవర్ ప్లేలోనే వికెట్ తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టాడు. పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను 8వ ఓవర్ చివరి బంతికి మహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు.
సెప్టెంబర్ నెలకు గాను టీమిండియా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
ప్రపంచకప్‌కు ముంగిట టీమిండియా సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టడంపై విమర్శల వర్షం కురుస్తోంది. మెగా టోర్నీకి ముందు ఇలాంటి దిక్కుమాలిన ప్రయోగాలు చేయడం ఎందుకంటూ సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మన వాళ్లు దుమ్ములేపారు. ఇటు జట్టు పరంగా, అటు ఆటగాళ్ల పరంగా మన వాళ్లు అదరగొట్టారు.
ఆసియా కప్ ఫైనల్లో ఒంటి చేతితో టీమిండియాను గెలిపించిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు.