Home » Monkeypox
తమ రాష్ట్రంలో ఈ ఏడాది రెండో మంకీపాక్స్(ఎంపాక్స్) కేసు నమోదైనట్లు కేరళ ప్రకటించింది.
భారత్‌లో మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేరళలో శుక్రవారం మరో కేసు వెలుగు చూసింది. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య మూడుకు చేరింది.
కేరళకు చెందిన యువకుడికి సోకిన మంకీపాక్స్ వైరస్ ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితికి దారితీసిన క్లేడ్-1బీ రకం స్టెయిన్‌గా వైద్యులు నిర్ధారించారు.
ప్రపంచదేశాల్లో కోరలు చాస్తున్న మంకీపాక్స్(Monkeypox) భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశంలో సోమవారం మూడో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు.
భారత్‌లో కొత్త మంకీపాక్స్ కేసు నిర్ధారణ అయింది. అయితే అది క్లేడ్-2 రకానికి చెందిందని, కంగారుపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కొన్నేళ్ల క్రితం కరోనా మహమ్మారితో వణికిన ప్రపంచాన్ని మంకీపాక్స్(MPox) అనే వైరస్ చుట్టుముడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్‌కు సంబంధించి సోమవారం తొలి కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న ఎంపాక్స్(Mpox) వ్యాధిపై కేంద్రం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమానిత వ్యక్తులందరికీ స్క్రీనింగ్, టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలని సూచించింది.
ఐరోపా దేశాల్లో గుర్తించిన మంకీ ఫీవర్(Monkey fever) రాష్ట్రంలో వ్యాపించకుండా పటిష్టమైన నిరోధక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ప్రకటించారు. కోయంబత్తూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి వెళ్ళారు.
విదేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్(Monkey Pox) వ్యాధిపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి వ్యాధి ప్రవేశించకుండా పలు చర్యలు తీసుకుంది.
మంకీపాక్స్(Monkeypox) వైరస్ భారత్ పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు చేరింది. దీంతో ఇండియా(india)లో ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఎలా వ్యాపిస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.