Home » Narcotics Control Bureau
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలను అదుపు చేయడానికి కొత్త పోలీసు విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
‘‘ఢిల్లీ నుంచి నార్కోటిక్స్ పోలీస్ కమిషనర్‌ను మాట్లాడుతున్నాను. మీ పేరుతో ఢిల్లీలో డ్రగ్స్ పార్సిల్ దొరికింది.
గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం (టీఎస్ న్యాబ్) పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తనను చితకబాది అక్రమ కేసు బనాయించారని...
ఇటీవల డ్రగ్స్ తీసుకున్న మహిళలో మార్పు కనిపించిందని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్(TGNAB Director) సందీప్ శాండిల్య(Sandeep Sandilya) తెలిపారు. కొన్ని నెలల కిందట డ్రగ్స్ తీసుకున్న మహిళకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు నెగిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు.
బహదూర్‌పుర(Bahadurpura)లో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురిని యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు(Anti Narcotics Bureau police) అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4లక్షల విలువైన 34గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center)ను సందర్శించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఆయన మరికాసేపట్లో రానున్నారు. సెంటర్లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించనున్నట్లు సమాచారం. నార్కోటిక్స్ బ్యూరో(Bureau of Narcotics) పనితీరు, పలు అంశాలపైనా సీఎం రేవంత్ ఆరా తీయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అల్ప్రాజోలం విక్రయాల ( Alprazolam sales ) పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరుకుందని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ( Anti Narcotics Bureau ) తెలిపింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ ఏజెన్సీలు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫారమ్ రేడికేషన్ ఫ్యూసేజ్ ఆఫ్ ఆల్ప్రాజోలం సమన్వయం అవసరమని పేర్కొంది. అల్ప్రాజోలం చాలా ప్రమాదకరమైన రసాయనం అని తెలిపింది.
నేడు నార్కోటిక్ పోలీసుల ముందుకు హీరో నవదీప్ రానున్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29 గా హీరో నవదీప్ ఉన్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సప్లయర్ రామచందర్‌తో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు వివరాలు ఆరా తీయనున్నారు.