Home » NRI Latest News
రియాద్ తెలుగు ప్రవాసీ సంఘం(టాసా) అధికారిక వెబ్‌సైట్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సౌదీ అరేబియా రియాద్ నగరంలోని తెలుగు ప్రవాసీయుల సంఘమైన తెలుగు అసోసియెషన్ ఆఫ్ సౌదీ అరేబియా..
కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి మధ్యలో సౌదీ అరేబియా వెళ్లారు. ఖనిజ భవిష్యత్తుపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సమాజం కిషన్ రెడ్డికి నీరాజనం పలికింది.
సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో రాజధాని రియాధ్ నగరం శుక్రవారం ఉదయం నుండి అర్ధరాత్రి వరకుసంక్రాంతి సంబరాలు జరిగాయి
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్ వలసలపై ఏం నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఆంక్షలు మరింత కఠినతరం కావొచ్చన్న ఆందోళనతో భారతీయ హెచ్-1బీ వీసా దారులు దేశం వీడేందుకు జంకుతున్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా నిర్వహించిన సంక్రాంతి ఉత్సవ్ -3 సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
సంక్రాంతి సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు ఎన్నారై ఫోరమ్ ప్రత్యేక ప్రొగ్రామ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌లో మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ లీగ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాలోని బే ఏరియాలో ‘డాకూ మహారాజ్’ ఫివర్ వైరల్‌గా మారింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని తన్వీ కొడాలి శేరీలింగంపల్లి ఇజ్జత్ నగర్‌లోని ఎంపీ ప్రైమరీ స్కూ్ల్కు జనవరి 7న లైబ్రరీని విరాళంగా ఇచ్చారు.
రోజూవారి ఇంటి పనులపై సమయం వెచ్చించడం కంటే వాటిని సహాయకులకు అప్పగించి, ఆర్థికలాభం చేకూర్చే పనులపై దృష్టిసారించాలంటూ ఓ భారత సంతతి సీఈఓ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రా పల్లెల్లో ఉండే హడావుడి ఇప్పుడు గల్ఫ్ దేశాలలోని తెలుగు ప్రవాసీ కుటుంబాల్లోనూ కనిపిస్తోంది. జనవరి చివరి చలి గాలులు మొదలు కావడమే ఆలస్యం సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘం సాటా ఆధ్వర్యంలో పండుగ సందడి మొదలయింది.