Home » Ntr Movies
ఈ మధ్య టీవీ చూస్తుంటే... ‘మహానాడు వాయిదా’ అని ఒక వార్త కనిపించింది. ‘మహానాడు’ గురించి... తెలుగుదేశాన్ని స్థాపించిన ఎన్టీఆర్ గురించి ఆ వార్తలో విశేషాలు చెప్పటం మొదలుపెట్టారు.
సినిమా ప్రముఖులకు జీవితకాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది.
1956లో కాంగ్రెస్సులో చేరాక, 1962 తెనాలి లోక్ సభ నియోజకవర్గానికి జగ్గయ్య తగిన అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి, టికెట్ ఇచ్చింది. కానీ, జగ్గయ్యని నెహ్రూ పిలిపించి పోటీ నుంచి తప్పుకోమని సూచించారట.
యుద్ధ సమయంలో దేశానికి ఆలంబనగా ‘జాతీయ రక్షణ నిధి’ కోసం నిధులు సేకరించాలని నందమూరి తారకరామారవు పూనుకున్నారు. నిధుల సేకరణలో భాగంగా ‘జయం మనదే’ నాటకం వేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. పాత్రలకు తగిన నటుల ఎంపిక దాదాపు ముగిసింది, ఒక్కటి తప్ప..
‘మీరు అక్కినేని, ఎన్టిఆర్ల సరసన నాయికగా పలు చిత్రాల్లో నటించారు. వాళ్లపై మీ అభిప్రాయం ఏమిటి’ అని ఒకసారి ఓ పాత్రికేయుడు ఓ తారను ప్రశ్నించాడు. ‘వాళ్లతో నేను నటించడం ఏమిటి? నాతోనే వాళ్లు నటించారు’ అని ఆ తార సమాధానం చెప్పింది.
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ సినీ నటజీవితంలో ఎన్నోన్నో మరపురాని పాత్రలు వేశారు. అవన్నీ ఒకెత్తు, 'జయం మనదే' అనే నాటకంలో వేసిన జనరల్ జె ఎన్ చౌధురి (Jayanto Nath Chaudhuri) పాత్ర ఒక్కటే ఒకెత్తు.
కథ కొత్తగా కల్పించబడిందేమీ కాదు. అప్పటికి ఎన్నో దశాబ్దాలుగా సినీరంగంలో, అంతకుమునుపే నాటకరంగంలో కూడా వింటున్న, చూస్తున్న కథాంశమే; శ్రీరాముడికి, ఆ రాముడికి మహాభక్తుడైన ఆంజనేయుడికీ మధ్య వైరం, అది యుద్ధానికి దారితీయడం. కథ పాతదే; ఆ కథకి అంతర్లీనంగా..
సినీరంగంలో వారసులకి కొదవలేదు. కాబట్టి వెనకటి పాటలు రీమిక్స్ చేయడం, లేదా ఏకంగా సినిమాలు రీమేక్ చేయడం కూడా తరచూ జరుగుతుంటాయి కూడా. అందుకే మహేష్ బాబు వచ్చిన కొత్తల్లో ‘టక్కరిదొంగ (2002)’ అని సినిమా ఎనౌన్స్ చేయగానే..
నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ.. నటనా పరంగా, రాజకీయంగానూ, వ్యక్తిగతంగాను రెండు భిన్న ధృవాల్లాంటి వారు. అభిప్రాయ భేదాల్లో ఇద్దరి మధ్య తేడాలు ఉన్నప్పటికీ పరస్పర అభిమానాల్లో వారిద్దరి మధ్య ఎలాంటి తేడాలే లేవనే విషయం చాలాసార్లు రుజువైంది.