Home » Project K
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైతట్టు ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి నీరు చేరుతుండ డంతో గండికోట, మైలవరం ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి.
వరద నష్ట పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వం వివక్ష పాటించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తమను ఆదుకోవాలని అన్నమయ్య ప్రాజెక్టు ముంపుబాధిత గ్రామాల ప్రజలు సబ్‌కలెక్టరు వైఖోం నిధియాదేవికి విన్నవించారు.
దేశం లోని ఇంజినీర్లకు మోక్షగుండం విశ్వేశ్వ రయ్య మార్గదర్శకుడని రిటైర్ట్ చీఫ్ ఇంజి నీర్ హరినారాయణరెడ్డి పేర్కొన్నారు.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా సుండుపల్లి మండల రైతుల పరిస్థితి తయారైంది. ఝరికోన ప్రాజెక్టులో నీరు న్నా నిరుపయోగంగా మారింది. వైసీపీ ప్రభుత్వం లో ఝరికోన ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది.
ఉమ్మడి జిల్లాకు ప్రధాన నీటివనరు తుంగభద్ర ఎగువ కాలవ. దీని నిర్వహణను వైసీపీ హయాంలో గాలికి వదిలేశారు. మరమ్మతు పనులను కూడా పైసా ఇవ్వలేదు. సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశాల్లో మాత్రం ప్రగల్భాలు పలికారు. జిల్లాలోనే అతిపెద్ద రిజర్వాయర్ అయిన పీఏబీఆర్ హెచ్చెల్సీ పరిధిలోనే ఉంది. దీని సామర్థ్యం 11 టీఎంసీలు. కానీ ఎన్నడూ పూర్తిస్థాయిలో నిల్వ చేయలేదు. కారణం.. నిర్వహణా లోపం. ఎంపీఆర్ డ్యాందీ అదే పరిస్థితి. హెచఎల్‌ఎంసీ ఆధునికీకరణను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. హెచ్చెల్సీ లింక్ ..
మాటలు చెప్పడమేగాని.. చేతల్లో చూపించలేదు. ఇందుకు ఉదాహరణ.. రాప్తాడు నియోజకవర్గంలో ప్రాజెక్టుల శంకుస్థాపలు. శిలా ఫలకాలను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి ఎకరాకూ సాగునీరు ఇస్తామని ఊదరగొట్టారు. పొలాలను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన గొప్పలు చెప్పారు. కానీ చేతల్లో చూపలేదు. శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా...
అమితాబ్ బచ్చన్ కి 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్ లో గాయాలు తగిలాయి అన్న వార్తలో నిజం లేదు అని ఆ సినిమా నిర్మాత అశ్విని దత్ చెప్పారు.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా ప్రొడక్షన్ హౌసెస్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’, ‘సీతా రామం’ వంటి క్లాసిక్స్ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని పాపులార్ ప్రొడక్షన్ హౌస్స్లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’ వంటి క్లాసిక్స్ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.