Home » Rajendra Prasad
ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు.
Andhrapradesh: పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్ల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 988 కోట్లు జమచేయడంపై పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెఆర్డీ మంత్రి లోకేష్‌కు చాంబర్ తరపున అభినందనలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధి హామీ నిధులు రూ.250కోట్లు, నీరు- చెట్టు కింద రూ.45కోట్లు విడుదల చేసినందుకు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
ఈవీఎం ధ్వంసంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ హై కోర్టు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇలాంటి తీర్పు వచ్చి ఉండదని.. ఉన్నత న్యాయస్థానాలు ఈ తీర్పుపై పునరాలోచించాలని కోరారు.
Andhrapradesh: ఏపీలో 12,918 గ్రామాల అభివృద్ధి కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ ఉన్నాడో లేదో... విన్నాడో లేదో తెలీదు కానీ.. మా 16 న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చడం లేదు. అందుకే జగన్ ప్రభుత్వంపై అంతిమ యుద్ధాన్ని ప్రకటించాం’’ అని అన్నారు. ప్రభుత్వ వైఖరితో విసిగిపోయామన్నారు. పార్టీలకు అతీతంగా రాబోయే ఎన్నికల్లో ఓడించండి అని పిలుపునిచ్చామన్నారు.
గ్రామీణ ప్రజల కోసం రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తున్నానని ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ( Rajendra Prasad ) తెలిపారు. శనివారం నాడు పంచాయతీ ఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పంచాయతీ వ్యవస్థలకు సంబంధించి 16 డిమాండ్ల సాధన కోసం మూడున్నారేళ్లుగా జగన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నానని కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.
సర్పంచ్‌లకు నిధులు, విధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ( CM JAGAN ) మోసం చేశారని సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షులు బాబూరాజేంద్రప్రసాద్ ( Babu Rajendra Prasad ) అన్నారు.
కేంద్రం ఇచ్షిన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మళ్లించారని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్(YVB Rajendra Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం(ycp govt)పై సైబర్ క్రైమ్ కేసు(cybercrime case ) పెట్టి సీబీఐ(CBI)తో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) డిమాండ్ చే:శారు.
ఎస్.వి. కృష్ణారెడ్డి (SV Krishna Reddy) సీనియర్ దర్శకుల్లో ఒకడు, సినిమా పరిశ్రమలో అతని మార్కు చిత్రాలు తీసి మంచి పేరు పొందాడు. అయితే ఈమధ్య అతను సినిమాలు ఎక్కువ తీయలేదు, చాలా సంవత్సరాల విరామం తరువాత కృష్ణారెడ్డి ఈ 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' (OrganicMamaHybridAlluduFilmReview) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.