Home » Rishabh Pant
వాకా స్టేడియంలో భారత్ ఎ ఆటగాళ్లతో జరుగుతున్న 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కీలక భారత ఆటగాళ్లు తడబడుతున్నారు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, యశస్వి వంటి క్రికెటర్లు ఆదిలోనే నిరాశపరిచినట్టు తెలుస్తోంది.
Rishabh Pant: ఐపీఎల్-2025కు సంబంధించి ఇప్పటికే రిటెన్షన్ ముగిసింది. దీంతో తదుపరి జరిగే వేలం మీదే అందరి ఆసక్తి నెలకొంది. ఆక్షన్‌లో చాలా మంది స్టార్లు పాల్గొంటున్నా చిచ్చరపిడుగు రిషబ్ పంత్ మీదే అందరి ఫోకస్ ఉంది. అతడు ఈసారి వేలం రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు.
Rishabh Pant: ముంబై టెస్ట్‌లో భారత్-న్యూజిలాండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు జట్లు నువ్వానేనా అంటూ తలపడుతుండటంతో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి. అయితే రేసులో కాస్త వెనుకబడిన టీమిండియాను మళ్లీ పుంజుకునేలా చేసింది మాత్రం రిషబ్ పంత్ అనే చెప్పాలి.
Rishabh Pant: టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో అరుదైన ఘనతను అందుకున్నాడు.
చాలా మంది స్టార్ క్రికెటర్లు వచ్చే ఏడాది వేలంలో అందుబాటులో రాబోతున్నారు. ఒక్కో జట్టు అత్యధికంగా ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండడంతో మిగతా ఆటగాళ్లు వేలానికి రావడం తప్పనిసరి. ఈ నెల 31వ తేదీ నాటికి ప్రతి ఫ్రాంఛైజీ తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలి.
న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ప్రత్యర్థిపై విరుచుకపడ్డ పంత్ 99 పరుగులు సాధించాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఒకేసారి మూడు స్థానాలు ఎగబాకి విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేశాడు.
పుణే టెస్టుకు స్టార్ బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఫిట్‌గా అందుబాటులో ఉంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరూ అందుబాటులో ఉంటారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ క్లారిటీ ఇచ్చాడు.
టీమిండియా ఈ మ్యాచ్ లో ఓటమిని చూసినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్, పంత్ భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చి 99 పరుగులతో మంచి స్కోర్ ని అందించాడు.
బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ నిగూడార్థంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. ‘‘కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమం. దేవుడే చూసుకుంటాడు’’ అని రాసుకొచ్చాడు.
నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగడమే కాకుండా వరుస షాట్లతో సత్తా చాటాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సర్ఫరాజ్‌తో కలిసి భారత్‌ను గట్టెక్కించడంలో పంత్ చాలా వరకు విజయం సాధించాడు. తాజాగా ఈ యువ వికెట్ కీపర్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.